Happy New Year


ఎందరో మహానుభావులు అందరికి వందనములు
కొత్త కలలు, కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, సరి కొత్త ఆశయాలు
అన్ని ఈ కొత్త తెలుగు
సంవత్సరంలో జరగాలని కోరుకుంటూ
ఉగాది శుభాకాంక్షలు

అందమయిన కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆరంబిద్దాం.

POSTED BY satishlive
POSTED IN
DISCUSSION